ఆకాశ వీధిలో.. అందాల జాబిలి
గురువారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2025
కనువిందు చేసిన పౌర్ణమి చంద్రుడు
సిద్దిపేటలోని వేంకటేశ్వర ఆలయంలో కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు
కార్తీక పౌర్ణమి చంద్రుడు కనువిందు చేశాడు. మునుపెన్నడూ లేని విధంగా సూపర్ మూన్ ఆకట్టుకుంది. నింగిలో చల్లనయ్య పండు వెన్నెలను కురిపించాడు. చంద్రుడు ఇలా భూమికి దగ్గరగా రావడం ఏడాదికి రెండు సార్లు జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలు చంద్రుడిని ఆసక్తిగా తిలకించారు.
దుబ్బాకటౌన్/మిరుదొడ్డి(దుబ్బాక)
ఆకాశ వీధిలో.. అందాల జాబిలి
ఆకాశ వీధిలో.. అందాల జాబిలి
ఆకాశ వీధిలో.. అందాల జాబిలి


