
స్కార్ఫ్, కర్చిఫ్‌లే శ్రీరామరక్ష
సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
జిల్లాలో వారం రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అత్యవసర పనుల మీద ఎవరైనా మధ్యాహ్నం బయటకు వస్తే మాడు పగిలేలా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
దీంతో ఎండ నుంచి రక్షణ పొందేందుకు మహిళలు చున్నీలు, స్కార్ఫ్‌లు ముఖానికి చుట్టుకుంటుంటే పురుషులు కర్చ్చిఫ్‌లు, రుమాళ్లు కట్టుకుని బయటకు వస్తున్నారు. రోడ్ల మీద ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తుండటంతో ‘సాక్షి’తన కెమెరాతో క్లిక్ మనిపించింది.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి
న్యూస్‌రీల్

స్కార్ఫ్, కర్చిఫ్‌లే శ్రీరామరక్ష

స్కార్ఫ్, కర్చిఫ్‌లే శ్రీరామరక్ష