గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
మీర్‌పేట: మిథులానగర్‌లో విద్యుత్ దీపాలతో హోలీకింగ్స్ టెంపుల్ చర్చి
క్రిస్మస్
కాంతులు
ఊరూరా క్రిస్మస్ సందడి సంతరించుకుంది. ఏసుక్రీస్తు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్చిలు ముస్తాబయ్యాయి. బుధవారం విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. శిలువ, పశువుల పాక, మేరీమాత ప్రతిమ, క్రిస్మస్ తాత, క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. గురువారం పాస్టర్లు దైవ సందేశం వినిపించనున్నారు.
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


