ఆర్టీసీ బస్సుల రద్దు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సుల రద్దు

Sep 27 2025 8:27 AM | Updated on Sep 27 2025 8:27 AM

ఆర్టీ

ఆర్టీసీ బస్సుల రద్దు

బంట్వారం: బంట్వారం, కోట్‌పల్లి మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కంకణాలపల్లి, నూరుల్లాపూర్‌ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వికారాబాద్‌, కోట్‌పల్లి లోకల్‌ బస్సును శుక్రవారం పూర్తిగా రద్దు చేశారు.

ధారూరులో కుండపోత

ధారూరు: కుండపోత వానకు మండలంలోని మోమిన్‌కుర్దు–మోమిన్‌కలాన్‌, హరిదాస్‌పల్లి–చింతకుంట, నాగారం–మైలారం, తరిగోపుల–జైదుపల్లి గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దాదాపు 13 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. రుద్రారం–నాగసమందర్‌ గ్రామాల మధ్య కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు నీరు ప్రవహిస్తున్నాయి.

ఆర్టీసీ బస్సుల రద్దు 1
1/2

ఆర్టీసీ బస్సుల రద్దు

ఆర్టీసీ బస్సుల రద్దు 2
2/2

ఆర్టీసీ బస్సుల రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement