కిలోమీటర్‌ నడిసొచ్చిన | - | Sakshi
Sakshi News home page

కిలోమీటర్‌ నడిసొచ్చిన

Feb 12 2026 7:15 AM | Updated on Feb 12 2026 7:15 AM

కిలోమ

కిలోమీటర్‌ నడిసొచ్చిన

కిలోమీటర్‌ నడిసొచ్చిన మనుమల సహాయంతో వచ్చిన

నేను ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓటుమాత్రం వేస్తాను. 60 ఏళ్లు దాటిన ఇప్పటికీ భూపతినగర్‌ నుంచి కిలోమీటర్‌ నడిచి వచ్చి ఓటువేస్తాను. ఓటుహక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది.

– కర్నే వసంత, భూపతినగర్‌

ఎప్పుడు ఓట్లు వచ్చిన నా మనుమల సహాయంతో వచ్చి ఓటేస్తాను. నాకు 88 ఏండ్లు దగ్గరికి వచ్చినటికి ఓటు ఎప్పుడూ మరువలేను. ఈ వయసులో కూడా ఓటుహక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది.

– పలుక నర్సయ్య, పెద్దూరు

కిలోమీటర్‌ నడిసొచ్చిన
1
1/1

కిలోమీటర్‌ నడిసొచ్చిన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement