రాజన్న సిరిసిల్ల
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
7
వేములవాడ: ఫిబ్రవరి 15న వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు ముందుగా శివదీక్షలు చేపడతారు. సోమవారం దాదాపు 500 మంది శివదీక్షలను చేపట్టారు.
సిరిసిల్లటౌన్: శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు సోమవారం ముగిశాయి. గోవింద నామస్మరణలతో మారుమోగింది.
వాతావరణం ప్రకాశవంతంగా ఉంటుంది. రాత్రి వేళ ఈదురుగాలులు వీస్తాయి. గాలిలో తేమ అధికంగా ఉంటుంది.
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల


