
రాజన్న సిరిసిల్ల
గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
7
సిరిసిల్లఅర్బన్: ఉపాధిహామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు విడుదల చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షుడు మధు కోరారు. డీఆర్డీవో శేషాద్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి 1500, ప్యాకేజీ–9 మల్కపేటకు 561 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 2,200 క్యూసెక్కులు వస్తోంది.
ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల