
సెలవుల పూట.. ఇంటి బాట
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు శనివారం ఇంటిబాట పట్టారు. సిరిసిల్లతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గురుకులాలు, కస్తూర్భా విద్యాసంస్థల విద్యార్థినులను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు రావడంతో హాస్టళ్ల వద్ద సందడి కనిపించింది. వీరంతా తమ స్వగ్రామాలకు
వెళ్లేందుకు సిరిసిల్లలోని కొత్త, పాత బస్టాండ్లకు చేరుకోవడంతో రద్దీగా మారింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల

సెలవుల పూట.. ఇంటి బాట

సెలవుల పూట.. ఇంటి బాట