
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025
అమ్మ ప్రేమకు జై..
సాక్షి, పెద్దపల్లి: మన జీవితంలో అన్నిదశల్లో వెంటుండే అమ్మను ప్రేమించేందుకు ఒక్కరోజు తప్పనిసరని యువత భావిస్తోంది. మదర్స్ డే రోజు అమ్మకు గ్రీటింగ్ కార్డు, కేకులు, పూలు కానుకలుగా ఇస్తే సరిపోదు. మన జీవితంలోని ప్రతిక్షణాన్ని అమ్మకు అంకితం చేసినా తక్కువేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. నేడు మదర్స్‌డే సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు అంశాలపై 100 మందిని ప్రశ్నించగా.. చెప్పిన సమాధానాలు ఇవీ..
ఫోన్‌లో/వీడియోకాల్‌లో
మాట్లాడుతాం
అవసరం లేదు
బహుమతులు ఇస్తాం
చాలా
ముఖ్యం
05
31
23
తల్లుల పాత్రను
గౌరవించడానికి
మదర్స్‌డే ముఖ్యమా?
58
మదర్స్ డే రోజు
మీ తల్లిని ఎలా విష్ చేస్తారు?
37
అమ్మతో
గడుపుతాం
కొంత
ముఖ్యం
46

ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025

ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025