చీమకుర్తి వద్ద గుంతలమయమైన
ప్రధాన రహదారి
అడుగుకో గుంత..మోకాలి లోతు బురదతో జిల్లాలోని అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయి. ప్రధాన రహదారుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోడ్ల వరకు గుంతలు, మిట్టలతో, రాళ్లు తేలి ఉండటంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లుపై ఉన్న గుంతల్లో వర్షం నీరు చేరి మరింత ప్రమాదకరంగా మారాయి. మట్టిరోడ్లు అయితే బురదమయమై అడుగుతీసి అడుగేయలేనంత దారుణంగా తయారై కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని వెక్కిరిస్తున్నాయి.
నరకదారులు
నరకదారులు
నరకదారులు
నరకదారులు
నరకదారులు
నరకదారులు
నరకదారులు
నరకదారులు
నరకదారులు
నరకదారులు
నరకదారులు
నరకదారులు
నరకదారులు


