
ముంచెత్తిన వాన
కొనకనమిట్ల : బ్రాహ్మణపల్లిలో నీట మునిగిన మినుము
బోడవాడ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న దుప్పలమంద వాగు
బేస్తవారిపేట : మిరపలో వర్షం నీరు చేరడంతో వడిలిపోతున్న మొక్కలు
రాచర్ల : గుండ్లకమ్మ ఉధృతిని పరిశీలిస్తున్న ఎంపీడీఓ, ఎస్సై
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే ముసురు పట్టింది. మధ్యలో కాస్త తెరపిస్తూ భారీ వర్షం కురవడంతో లోతట్టు పొలాలు నీట మునిగాయి. వాగులు వంకలు పొంగి
పొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలు వర్షం ధాటికి జలమయమైంది. ఒంగోలు ఆర్టీసీ డిపో సెంటర్, బాపూజీ మార్కెట్,
కూరగాయల మార్కెట్ సెంటర్, జీజీహెచ్ పరిసరాల్లో ప్రధాన రహదారులపై వర్షం నీరు పోటెత్తడంతో
వాహనదారులు అవస్థలు ఎదుర్కొన్నారు.
– సాక్షి నెట్‌వర్క్
ఒంగోలు ఆర్టీసీ డిపో ఎదుట వాహనదారుల అవస్థలు
పామూరు : అలుగుపారుతున్న బోడవాడ చెరువు

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన