
ప్రకాశం
37 /28
7
గరిష్టం/కనిష్టం
మోకాళ్లపై నిలబడి కార్మికుల నిరసన
నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల్లో పారిశుధ్య, ఇంజినీరింగ్ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.
నగర పాలన దిగజారి..
ఒంగోలు నగరం చెత్త, చెదారంతో కుళ్లిపోతోంది. పారిశుధ్య పనుల నిర్వహణలో నగరపాలక
సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు
విఫలమవడంతో ఈ దుస్థితి నెలకొంది.
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది.
ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు పడవచ్చు
సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025
– 8లో..

ప్రకాశం

ప్రకాశం

ప్రకాశం