
ప్రకాశం
37 /29
7
గరిష్టం/కనిష్టం
గ్రావెల్ తవ్వకాల్లో బరితెగింపు
బేస్తవారిపేట మండలం మోక్షగుండం సమీపంలోని కొండను తవ్వి గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారు. 2 జేసీబీలు, 20 ట్రాక్టర్లతో గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్నారు.
అరకొర నిధులు..పనులు
సాగర్ కాలువల మరమ్మతుల విషయంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అరకొర నిధులివ్వడంతో కాలువల మరమ్మతు పనులు కూడా అరకొరగానే చేశారు. –
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు పడవచ్చు.
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025
– 8లో..

ప్రకాశం

ప్రకాశం

ప్రకాశం