2022 తర్వాత మళ్లీ ఇప్పుడే నిధి అగర్వాల్, ప్రేక్షకుల్ని పలకరించనుంది. వచ్చే వారం 'హరిహర వీరమల్లు', డిసెంబరులో 'రాజాసాబ్' చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర అదృష్టం పరీక్షించుకోనుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Jul 15 2025 11:52 AM | Updated on Jul 15 2025 12:06 PM