మద్యం అక్రమ రవాణాపై నిఘా
పెద్దపల్లిరూరల్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరిగే రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో మద్యం అక్రమ నిల్వలు, రవాణాపై ఎకై ్సజ్ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. పట్టణాలు, నగర శివారుల్లోని బెల్ట్ దుకాణాల్లో నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయిస్తున్నారనే అనుమానాలపై తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని 46 మద్యం దుకాణాలను ఈనెల 9(సోమవారం)న సాయంత్రం ఐదు గంటల నుంచి పోలింగ్ ముగిసేదాకా మూసిఉంచుతామని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి మహిపాల్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. ఆయన మాటల్లోనే..
● పొరుగు రాష్ట్రాల నుంచి రాకుండా కట్టడి
● నేటి సాయంత్రం నుంచి మద్యం దుకాణాల మూసివేత
● ‘సాక్షి’తో జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి మహిపాల్‌రెడ్డి
మద్యం అక్రమ రవాణాపై నిఘా


