ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఉచితం
షుగర్ బాధితులకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షలు చేస్తారు. మందులు అందిస్తారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మందులు వాడాలి.
– వాణిశ్రీ, డీఎంహెచ్‌వో, పెద్దపల్లి
అధిక బరువు, జంక్‌ఫుడ్, మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం తదితర అలవాట్లు షుగర్ బారినపడేందుకు ప్రధాన కారణం. షుగర్ బాధితులు జాగ్రత్తలు తీసుకోవాలి. – నాగరాజు రవికంటి,
జనరల్ ఫిజీషియన్, కరీంనగర్
జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మధుమేహం దరిచేరదు. కుటుంబంలో ఒకరు దీనిబారినపడితే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. – వీరారెడ్డి,
సూపరింటెండెంట్, జీజీహెచ్, కరీంనగర్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఉచితం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఉచితం


