చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

చర్యలు తీసుకోవాలి

Nov 15 2025 7:17 AM | Updated on Nov 15 2025 7:17 AM

చర్యల

చర్యలు తీసుకోవాలి

ఓవర్‌లోడ్‌, స్పీడ్‌గా వెళ్తున్న వాహనదారులపై చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించాలి. రెవెన్యూ, పోలీసులు, ఎంవీఐ, ట్రాఫిక్‌ పోలీస్‌లు నిత్యం పర్యవేక్షించాలి.

– కోండి సతీశ్‌, బీసీ జేఏసీ నేత, పెద్దపల్లి

నిబంధనలు పాటించాలి

నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తప్పవు. ఓవర్‌ లోడ్‌, అతివేగం వద్దు. లారీలు, టిప్పర్‌ తదితర వాహనాలు ఓవర్‌లోడ్‌తో వెళ్లవద్దు. ప్రమాదాల నియంత్రణకు నిత్యం తనిఖీలు చేస్తున్నాం.

– అనిల్‌, ట్రాఫిక్‌ సీఐ, పెద్దపల్లి

చర్యలు తీసుకోవాలి 
1
1/1

చర్యలు తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement