నిత్యం యోగా సాధన చేయాలి
గోదావరిఖని: నిత్యం యోగా సాధన చేస్తూ ఆరో గ్యంగా ఉండాలని ఆర్జీ–2 జీఎం వెంకటయ్య సూ చించారు. తన కార్యాలయంలో బుధవారం ప్రాచీ న యోగా దినచర్య అంశంపై అవగాహన కల్పించారు. యోగా గురువు షణ్ముఖశివచంద్ర, ఎస్‌వో టూ జీఎం రాముడు, పర్సనల్ డీజీఎం అరవిందరావు, సేవా అధ్యక్షురాలు వనజ పాల్గొన్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
రామగిరి: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆర్జీ–3, ఏపీఏ జీఎంలు సుధాకర్‌రావు, నాగేశ్వరరావు అన్నారు. సెంటినరీకాలనీలో జరిగిన కార్య క్రమంలో వారు మాట్లాడారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు ఎం.రాంచంద్రారెడ్డి, శ్రీనివా స్‌రావు, ఏరియా ఇంజినీర్లు శేఖరబాబు, యాదయ్య, ఎస్‌వోటూ జీఎంలు రాంమోహన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా సదరం శిబిరాలు
పెద్దపల్లి: ప్రతీనెల సదరం, యూడీఐడీ శిబిరాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా గ్రామీణ అదనపు అధికారి రవీందర్ తెలిపారు. రామగుండం, గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ప్రక్రి య చేపట్టామన్నారు. 21 కేటగిరీల దివ్యాంగుల కోసం నిర్దేశిత తేదీల్లో సదరం, యూడీఐడీ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. ఈనెల 12వ తేదీతోపా టు 24న శారీరక వైకల్యం కలిగిన వారికి, 17న మా నసిక, 28న చెవిటి, 29న దృష్టిలోపం కలిగిన ది వ్యాంగుల వైకల్యం నిర్ధారణకు శిబిరాలు నిర్వహి స్తామన్నారు. కొత్తవారు మీ సేవా కేంద్రంలో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.


