ఢిల్లీ ఉగ్రదాడిపై బీజేపీ నిరసన
పెద్దపల్లిరూరల్: ఢిల్లీలో ఉగ్రదాడులపై బీజేపీ శ్రేణు లు నేతలు పెంజర్ల రాకేశ్, వేల్పుల రమేశ్ ఆధ్వర్యంలో కమాన్ వద్ద మంగళవారం రాస్తారోకో చేశారు. ఉగ్ర దిష్టిబొమ్మ దహనం చేశారు. నాయకులు పర్వతాలు, తంగెడ రాజేశ్వర్‌రావు, సంపత్‌రావు, శంక ర్, తిరుపతి, శ్రీనివాస్, రాజగోపాల్, మహంతకృష్ణ, శ్రీకాంత్, సురేందర్, సతీశ్, రాజేంద్రప్రసాద్, ఉ ప్పు కిరణ్, పూరెళ్ల రాజేశం, ఉమేశ్, సబ్బు మల్ల య్య, శివయ్య, రాజు, మహేశ్, మఽధుకరణ్, అంజి, వంశీకుమార్, వినయ్, రమేశ్, అనుదీప్ ఉన్నారు.
ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం
పెద్దపల్లి: బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్‌రావు ఆధ్వర్యంలో సుల్తానాబాద్ అంబేడ్కర్ వి గ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి ఉగ్ర దిష్టిబొమ్మ దహనం చేశారు. కామని రాజేంద్రప్రసాద్, కూకట్ల నాగరాజు, తిరుపతి యాదవ్, లంక శంకర్, శ్రీనివాస్‌గౌడ్, సదయ్యగౌడ్, అన్వేష్, నాగులమల్యాల తిరుపతి, పవన్, సతీశ్, పల్లె తిరుపతి, సంపత్, కుమార్, వెంకటేశ్, సంతోష్‌రెడ్డి, మ హేశ్ పటేల్, శ్రీకాంత్, శేఖర్ పాల్గొన్నారు.
జ్యోతినగర్(రామగుండం): మేడపల్లి సెంటర్‌లో బీ జేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.సంధ్యారాణి, ధర్మపురి, సతీశ్‌కుమార్, చిరంజీవి, అంజి పాల్గొన్నారు.


