
అనంతారం అద్భుతం
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం అనంతరం ప్రాజెక్టు 500 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రాజెక్టు ఆయకట్టు దాదాపు 800 ఎకరాల వరకు ఉంటుంది. అనంతారం ప్రాజె క్టు నీటితో నిండితే బిక్కవాగు పరివాహక ప్రాంతమైన అనంతారం, రహీంఖాన్‌పేట, ఇల్లంతకుంట, వంతడుపుల, నర్సక్కపేట గ్రామాల్లోని పంటలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తుంది.
డాక్ బంగ్లా
అనంతారం ప్రాజెక్టు పరిధిలోని డాక్ బంగ్లాను రెండెరాల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రాజెక్టు పరి శీలనకు వచ్చిన ఇరిగేషన్ అధికారులు ఇక్కడే సే ద తీరేవారు. డాక్‌బంగ్లా ఇల్లంతకుంట మండలంలో ప్రాముఖ్యత సంతరించుకుని ఉంది.

అనంతారం అద్భుతం