పింఛన్‌ ఇప్పించాలి | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ ఇప్పించాలి

Sep 9 2025 6:51 AM | Updated on Sep 9 2025 6:51 AM

 పింఛ

పింఛన్‌ ఇప్పించాలి

జీరోబిల్లు రావడం లేదు

మేం నిరుపేదలం. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ పథకం పొందేందుకు అర్హులం. కానీ జీరో బిల్లు రావడం లేదు. అధికారులు స్పందించి మాకు జీరో బిల్లు వచ్చేలా చూడాలి.

– సమ్మక్క, జమున, రాధ, ఇందుర్తి, ఓదెల

రైలు నుంచి కిందపడ్డ ప్రమాదంలో కాలు పోయింది. నాలుగేళ్లుగా పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్న. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న. అధికారులు కనికరించి దివ్యాంగుల పింఛన్‌ ఇప్పించాలి. – సుమన్‌ శంకర్‌, కమాన్‌పూర్‌

 పింఛన్‌ ఇప్పించాలి 
1
1/1

పింఛన్‌ ఇప్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement