పెద్దపల్లిరూరల్‌: రాఘవాపూర్‌ శివారులోని డంపుల నుంచి లారీలు, టిప్పర్లలో యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నారు. ఓవర్‌ లోడ్‌తో రాకపోకలు సాగించడంతో గ్రామస్తులు ఇటీవల ఆందోళనకు దిగారు. రాఘవాపూర్‌లో కొద్దిరోజుల క్రితం నిర్మించిన బీటీ రోడ్డు, దేవునిపల్లి మార్గంలోని లోలెవ | - | Sakshi
Sakshi News home page

పెద్దపల్లిరూరల్‌: రాఘవాపూర్‌ శివారులోని డంపుల నుంచి లారీలు, టిప్పర్లలో యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నారు. ఓవర్‌ లోడ్‌తో రాకపోకలు సాగించడంతో గ్రామస్తులు ఇటీవల ఆందోళనకు దిగారు. రాఘవాపూర్‌లో కొద్దిరోజుల క్రితం నిర్మించిన బీటీ రోడ్డు, దేవునిపల్లి మార్గంలోని లోలెవ

May 9 2025 1:12 AM | Updated on May 9 2025 1:12 AM

పెద్ద

పెద్దపల్లిరూరల్‌: రాఘవాపూర్‌ శివారులోని డంపుల నుంచి లార

మట్టిటిప్పర్లతో రోడ్లు ధ్వంసం

చర్యలు తీసుకుంటాం

ఎవరు కూడా రోడ్డు సేఫ్టీ నియమ, నిబంధనలు ఉల్లంఘించొద్దు. ఓవర్‌లోడ్‌ వాహనాలను కట్టడి చేసేందుకు తనిఖీలు చేస్తాం. రోడ్ల విధ్వంసానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటాం.

– మసూద్‌, ఎంవీఐ

ఓవర్‌లోడ్‌ను అరికట్టాలి

ఇటుక బట్టీలకు చెరువు మట్టి తరలిస్తున్న లారీలు ఓవర్‌లోడ్‌తో వెళ్తూ ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రేయింబవళ్లు లారీలు నడుస్తున్నాయి. ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. ఓవర్‌లోడ్‌ను కట్టడి చేయాలి.

– సంజీవ్‌, రాఘవాపూర్‌

మరమ్మతు చేయాలి

దేవునిపల్లి– రాఘవాపూర్‌ మధ్య కల్వర్టుతోపాటు ఇటీవల నిర్మించిన బీటీ రోడ్డు ధ్వంసమైంది. ఉన్నతాధికారులు పగుళ్లు చూపిన కల్వర్టును పరిశీలించాలి. మరమ్మతు చేయించి, రాకపోకలు సాఫీగా సాగేలా చూడాలి.

– ఆడెపు వెంకటేశం, మాజీసర్పంచ్‌

అతివేగం వద్దు

మట్టి టిప్పర్‌లు అతివేగంతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఎస్సారెస్పీ కాలువ నుంచి మెయిన్‌ రోడ్డుపైకి వచ్చేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు వెంటనే స్పందించాలి.

– శంకర్‌, మాజీ సర్పంచ్‌, సబ్బితం

పెద్దపల్లిరూరల్‌: రాఘవాపూర్‌ శివారులోని డంపుల నుంచి లార1
1/2

పెద్దపల్లిరూరల్‌: రాఘవాపూర్‌ శివారులోని డంపుల నుంచి లార

పెద్దపల్లిరూరల్‌: రాఘవాపూర్‌ శివారులోని డంపుల నుంచి లార2
2/2

పెద్దపల్లిరూరల్‌: రాఘవాపూర్‌ శివారులోని డంపుల నుంచి లార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement