నర్సింహులపల్లె.. కొలువుల ముల్లె | - | Sakshi
Sakshi News home page

నర్సింహులపల్లె.. కొలువుల ముల్లె

Jun 22 2024 11:48 PM | Updated on Jun 22 2024 11:48 PM

నర్సి

నర్సింహులపల్లె.. కొలువుల ముల్లె

‘నర్సింహులపల్లె.. పచ్చని పంట పొలాలతో కళకళలాడే గ్రామం. ఏటా రెండు పంటలతో లక్ష్మీకళ సంతరించుకున్న ఊరు. గ్రామంలో తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత చదువులకు ప్రాధాన్యం ఇస్తారు. ఫలితంగా ఈ ఊరిలో గ్రాడ్యుయేట్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు, వైద్యులుగా, ఇంజినీర్లుగా స్థిరపడ్డవారు ఎక్కువ మంది కనిపిస్తారు. యువత.. ఒకరిని చూసి ఒకరు పోటాపోటీగా చదువుతూ కొలువులు సాధిస్తున్నారు. దీంతో నర్సింహులపల్లె.. కొలువుల ముల్లెలా కనిపిస్తూ.. ఆదర్శంగా నిలుస్తోంది.’ – వివరాలు 8లోu

నర్సింహులపల్లె.. కొలువుల ముల్లె1
1/1

నర్సింహులపల్లె.. కొలువుల ముల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement