మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యం
పట్టణాల పరిశుభ్రతను చూస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల బడ్జెట్ తీవ్ర అన్యాయం ప్రదర్శించేదిగా ఉంది. పెరిగిన పట్టణాలు, జనాభా, విలీన నగర పంచాయతీలను దృష్టిలో పెట్టుకుని సరిపడా నిధుల కేటాయింపులు చేయలేదు. రాష్ట్రంలో సుమారు 30 మున్సిపాలిటీల్లో కార్మికుల జీతాలు కూడా చెల్లించుకోలేని స్థితిలో పాలకవర్గాలు ఉన్నాయి. వీరికి ఈ బడ్జెట్ దారి చూపించలేదు. 12వ పీఆర్‌సీ ప్రస్తావన లేదు.
– ఎన్.వై.నాయుడు, జిల్లా కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్–ఎంప్లాయీస్ యూనియన్
●


