జాగ్రత్తలు తీసుకుంటే ఇంగ్లీషులో మార్కులు..
జాగ్రత్తలు తీసుకుంటే ఇంగ్లీషులో మంచి మార్కులు సాధించవచ్చు.ఆంగ్లం ప్రశ్రపత్రం 3 విభాగాలుగా ఉంటుంది. సెక్షన్–ఎలో 30 మార్కులు బహులైచ్ఛిక ప్రశ్రలుంటాయి.6 మార్కులకు సాధారణ ప్రశ్నలుంటాయి.రీడింగ్ పేరాలు బాగా చదివితే 24 మార్కులు సాధించవచ్చు. గ్రామర్, ఒకాబులరీలను సాధన చేయాలి. గ్రామర్ బాగా చదివితే 40 మార్కులకు గాను 25 మార్కులు సాధించవచ్చు. వాటిని చదవడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేస్తే మంచి మార్కులు సాధించొచ్చు. లెటర్ రైటింగ్‌కు సంబంధించి స్టేషన్, డేట్, సొల్యూషన్, గ్రీటింగ్స్, క్లోజింగ్ లైన్స్ బైహార్ట్ చేయాలి.బాడీ ఆఫ్ ది లెటర్ వంటి అంశాలపై పట్టు పెంచుకోవాలి.
– పి.జ్యోతి,
ఆంగ్ల పండిట్, ఉన్నత
పాఠశాల, ఆరికతోట


