సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్ విద్యను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. మరో మూడు నెలల్లో విద్యార్థులు పరీక్షల రాయనుండగా పలు కళాశాలల్లో పూర్తి స్థాయి అధ్యాపకులే లేకుండా కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీతో బోధనలు నెట్టుకొస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పలు కళాశాలల్లో లైబ్రేరియన్లు, కార్యాలయ సిబ్బంది కూడా లేరు. ఇలా ఇంటర్ విద్యలో బేలతనం స్పష్టంగా కనిపిస్తోంది.
గాలికొదిలేసిన ప్రభుత్వం
జూనియర్ కళాశాలల్లో కొలువుల ఖాళీ
జిల్లాలో 14 కళాశాలలు, 27 మంది రెగ్యులర్ అధ్యాపకులు
91 శాతం బోధన భారం కాంట్రాక్ట్, గెస్ట్ అధ్యాపకులపైనే..
కళాశాలల్లో క్రీడలు, విజ్ఞానానికి కరువైన సిబ్బంది
చోద్యం చూస్తున్న కూటమి పాలకులు


