
దశాబ్దాల నుంచి పురోహితుల ఆధీనంలో..
దశాబ్దాల తరబడి సంగమేశ్వరస్వామి దేవాలయం పురోహితం చేస్తూ సర్వే నంబర్6–3లో 80 సెంట్ల భూమిని నాలుగు కుటుంబాల వారం సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పడు గ్రామానికి చెందిన వెలగాడ మోహనరావు ఆ భూమి తనకు చెందినదని బెదిరించి ఆక్రమించుకున్నాడు.
సిద్ధాంతం చిన్నిబాబు, అర్చకుడు, సంగాం
ఆక్రమించుకోవడం అన్యాయం..
దేవాదాయ శాఖకు చెందిన భూమిని పురోహితం చేస్తూ మా కుటుంబసభ్యులం అనుభవిస్తున్నాం. అప్పట్లో దేవాదాయ శాఖకు శిస్తు కూడా చెల్లించాం. ఇప్పుడు ఈ భూమిని ఆక్రమించుకోవడం అన్యాయం. మాకు న్యాయం చేయాలి.
సిద్ధాంతం పోలిలింగం, అర్చకుడు, సంగాం

దశాబ్దాల నుంచి పురోహితుల ఆధీనంలో..