
చంద్రబాబు దళిత ద్రోహి
అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన ఘనత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది అయితే, దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ వ్యాఖ్యలు చేసిన వ్వక్తిత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుది. దళిత ద్రోహి చంద్రబాబు. వలంటీర్ నుంచి హోమ్ మంత్రి పోస్టు వరకు ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తూ, 50 శాతం రిజర్వేషన్ కల్పించినది జగనన్నే. ఒక దళితుడైన మాజీ శాసనసభ్యుడు బాబురావును రాజ్యసభకు పంపిన ఘనత, 200 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నిలబెట్టిన ఏకై క నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. మళ్లీ పేదల సంక్షేమం కోరే జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలంతా ఏకమవ్వాలి. – పాముల పుష్పశ్రీవాణి,
మాజీ ఉప ముఖ్యమంత్రి