ఆమె కీలకం | - | Sakshi
Sakshi News home page

ఆమె కీలకం

Jan 25 2026 7:18 AM | Updated on Jan 25 2026 7:18 AM

ఆమె క

ఆమె కీలకం

ఆమె కీలకం ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

నిమ్మకాయల ధరలు

సాగర్‌ నీటిమట్టం వివరాలు

పులిచింతల సమాచారం

పల్నాడు
పాలకులను ఎన్నుకునే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లే దేవుళ్ళు. అలాంటి ఓటర్ల ఆవశ్యకతను తెలియజేసేందుకు గుర్తుగా ఏటా జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవంను భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నారు. జిల్లాకు సంబంధించి ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

7

తెనాలి:తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2600, గరిష్ట ధర రూ.3800, మోడల్‌ ధర రూ.3200 వరకు పలికింది.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం శనివారం 548.90 అడుగులకు చేరింది. కుడికాలువకు 10,000, ఎడమకాలువకు 7,029 క్యూసెక్కులు విడుదల చేశారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 37.4116 టీఎంసీలు.

ఆమె కీలకం 1
1/5

ఆమె కీలకం

ఆమె కీలకం 2
2/5

ఆమె కీలకం

ఆమె కీలకం 3
3/5

ఆమె కీలకం

ఆమె కీలకం 4
4/5

ఆమె కీలకం

ఆమె కీలకం 5
5/5

ఆమె కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement