ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి నల్లపాటి రామారావు నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామం. ఇతని పేరు మీద తన సొంత గ్రామంలో 3.48 ఎకరాల పొలం ఉంది. రీ సర్వేలో 3.30 ఎకరాలు మాత్రమే నమోదైంది. దీనిపై పల్నాడు జిల్లా కలెక్టర్‌ని కలసి రెండు సార్లు అర్జీలు ఇచ్చాడు. చివరికి రెండు నెలల క్రితం సర్వేయర్ వచ్చి పొలం కొలిచినప్పటికీ ఇప్పటికీ సర్వే సర్టిఫికేట్ ఇవ్వలేదని ఫిర్యాదుదారుడు వాపోతున్నాడు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇఫ్తార్ సహర్
(మంగళ) (బుధ)
నరసరావుపేట 6.26 4.59
గుంటూరు 6.24 4.57
బాపట్ల 6.24 4.57
గ్రీవెన్స్‌లో రీ ఓపెన్ అవుతున్న అర్జీలు
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025