రాయగడ: వినాయక ఉత్సవాలు బుధవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక లారీ యజమానుల సంఘం తిరుమల తిరుపతి తరహా పెండాల్‌ను ఏర్పాటు చేశారు. అదేవిదంగా టెలిఫొన్ ఎక్స్‌ంజ్ వద్ద జంగిల్ గాయ్స్ ఆధ్వర్యంలో గేట్‌వే ఆఫ్ ఇండియా పెండాల్, తుంబిగుడ వద్ద గొల్డెన్ టెంపుల్ తరహా ఏర్పాటు చేసిన పూజా పెండాళ్లు ఆకట్టుకుంటున్నాయి. బుదరావలసలొ 2001 కొబ్బరి కాయలతొ 25 అడుగుల వినాయకుడు ప్రత్యేకంగా నిలిచాడు. గాంధీనగర్ లొ దశావతారాలతొ పాటు క్షీరసాగరమధనంను తలపించే విధంగా కళ్లకు కట్టినట్లుగా వినాయక అవతారాలను ఏర్పాటు చేశారు.
జయపురం: కుండపోత వానలోనూ గణేష్ చవితి ఉత్సవాలు ఘనంగా జరిగింది. జయపురంలో పెద్ద పెద్ద పూజామండపాల్లో ప్రతిష్టించిన వినాయక విగ్రహాల్లో అత్యధికం స్థానిక కళాకారులు తయారు చేసినవే కావడం గమనార్హం.
పర్లాకిమిడిలో..
పర్లాకిమిడి: గణేష్ చతుర్థి సందర్భంగా పర్లాకిమిడిలో పలు కూడళ్ల వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. రేఖానా వీధిలో బాలరాముడు, వినాయకుడు విగ్రహం చూపరులకు ఆకర్షిస్తోంది.
కొరాపుట్‌లో..
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో గణేష్ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. నవరాత్రులు తర్వాత గ్రహణం ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాలు తొమ్మిది రోజులకే ముగియాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గణాధీశాయ ధీమహి
గణాధీశాయ ధీమహి
గణాధీశాయ ధీమహి
గణాధీశాయ ధీమహి
గణాధీశాయ ధీమహి
గణాధీశాయ ధీమహి
గణాధీశాయ ధీమహి
గణాధీశాయ ధీమహి
గణాధీశాయ ధీమహి
గణాధీశాయ ధీమహి