వేగవంతానికి ఆదేశించాం
బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా ప్లానింగ్ కార్యదర్శులకు దిశా నిర్దేశం చేస్తున్నాం. వ్యక్తిగతంగా దరఖాస్తులు పరిశీలించి ఇబ్బందులుంటే తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెబుతున్నాం. కోర్టు, విజిలెన్సు కేసులున్నా సంబంధిత యజమాని క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేస్తే నిబంధనల ప్రకారం పరిష్కరించి క్రమబద్ధీకరించాలని చెబుతున్నాం.
– జి.సుబ్బారావు,
డైరెక్టర్, ఆర్డీడీటీపీ, రాజమహేంద్రవరం


