విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Jan 26 2026 6:49 AM | Updated on Jan 26 2026 6:49 AM

విజయవ

విజయవాడ సిటీ

పులిచింతల ప్రాజెక్టు సమాచారం

నేటి పీజీఆర్‌ఎస్‌ రద్దు

తిరునాళ్ల ఏర్పాట్లు పరిశీలన

ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2026

I

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 37.3213 టీఎంసీలు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): గణ తంత్ర దినోత్సవం నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) రద్దు చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పెనుగంచిప్రోలు: ఫిబ్రవరి ఒకటిన జరిగే శ్రీతిరుపతమ్మవారి కల్యాణం, పెద్ద తిరునాళ్ల ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఈఓ బి. మహేశ్వరరెడ్డి పరిశీలించారు.

విజయవాడ సిటీ1
1/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/3

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement