విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026
ఏసీబీ వలలో..
ఫ్యామిలి మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేసిన సచివాలయ రెవెన్యూ కార్యదర్శితో పాటుగా లంచం తీసుకుంటున్న మరో కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. –IIలో
హెల్మెట్ ప్రాణానికి కవచం
గాంధీనగర్: జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా మహిళల బైక్ ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశా ప్రారంభించి హెల్మెట్ ప్రాణానికి కవచం వంటిదని తెలిపారు. –IIలో
నిత్యాన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ నిత్యాన్నదానానికి విజయవాడ యనమలకుదురుకు చెందిన వి.వెంకటేశ్వరరావు, నళిని దంపతులు రూ.1,00,116 విరాళంగా అందజేశారు.
I
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


