విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
మంగళవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2026
7
సాక్షి, విజయవాడ: ప్రయాణికుల రద్దీ సోమ వారం కూడా కొనసాగింది. అవసరం మేర బస్సులు అందుబాటులో లేకపోవడంతో విజయ వాడలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
పెనుగంచిప్రోలు: ఫిబ్రవరి 1న జరిగే తిరుపతమ్మవారి కల్యాణానికి స్థానిక కల్యాణ వేంకటే శ్వర స్వామి ఆలయంలో సోమవారం గోటితో ఒలిచే తలంబ్రాల తయారీకి శ్రీకారం చుట్టారు.
మచిలీపట్నంఅర్బన్: ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) డైరీని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం ఆవిష్కరించారు.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


