విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Dec 23 2025 6:48 AM | Updated on Dec 23 2025 6:48 AM

విజయవ

విజయవాడ సిటీ

మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 పులిచింతల ప్రాజెక్టు సమాచారం

ఎన్టీఆర్‌ జిల్లా
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి విడుదల నిలుపుదల చేశారు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులు తున్నారు.

ఆత్మగౌరవ దీక్ష

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): క్లస్టర్‌ రిజర్వ్‌ మొబైల్‌ టీచర్లు (సీఆర్‌ఎంటీ) వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో సోమవారం ఆత్మగౌరవ దీక్ష చేశారు.

దుర్గమ్మ పంచహారతుల సేవలో..

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి. సింధు దంపతులు సోమవారం దుర్గమ్మ పంచహారతుల సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు.

7

విజయవాడ సిటీ1
1/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/3

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement