పులిచింతల సమాచారం
ఎన్టీఆర్ జిల్లా
గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఆర్డీఓ కార్యాలయం తనిఖీ
గుడివాడటౌన్: స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ బుధవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన పలు రికార్డులను పరిశీలించారు.
ఇంద్రకీలాద్రి: విజయవాడ నగరంలోని వన్ టౌన్‌కు చెందిన వి.రాజేంద్రప్రసాద్, శివపార్వతి బుధవారం దుర్గగుడి వేద పరిరక్షణ ట్రస్ట్‌కు రూ.1,11,116 విరాళం సమర్పించారు.
7
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2000 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు అంతే వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


