
అనుమానాలున్నాయ్..
నాణ్యమైన మద్యం అందిస్తామంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు కల్తీ మద్యంతో వ్యాపారం సాగిస్తున్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కనీసం ఎకై ్సజ్ మంత్రి కొల్లు రవీంధ్ర నోరు మెదకపోవటం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించాలి. తక్షణమే కల్తీ మద్యం సూత్రధారులను శిక్షించాలి.
– ఇందుపల్లి సుభాషిణి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం
ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు