
పట్టించుకోని పోలీసులు..
గ్రామాల్లో బెల్టు షాపులకు కల్తీ మద్యం సరఫరా అవుతోందని సాక్షాత్తూ మద్యం ప్రియులు అంటు న్నారు. ఆ మద్యం తాగుతుంటే నరాలు పనిచేయటం లేదని చెబుతున్నారు. కనీసం కల్తీ మద్యాన్ని పట్టుకునేందుకు అధికారులు సాహసం చేయలేకపోతున్నారు. టీడీపీ నాయకులకు భయపడి ఉద్యోగాలు చేస్తున్నారు. రానున్న కాలంలో కూటమి నేతలకు తగిన బుద్ధి చెప్పేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు.
– షేక్ షహనాజ్ బేగం, ముస్లిం మైనార్టీ నాయకురాలు, వీరులపాడు మండలం