నిజామాబాద్
న్యూస్‌రీల్
మాతా శిశు సంరక్షణపై..
జిల్లాలో మాతా శిశు సంరక్షణపై వైద్యులు, సిబ్బంది దృష్టి సారించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు.
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
– 8లో u
ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం, 93వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. నిజామాబాద్ తర్వాత నల్లగొండ, కామారెడ్డి జిల్లాలు నిలిచాయి.
కొనుగోళ్లలో


