ఓటింగ్‌లో మహిళలే టాప్‌ | - | Sakshi
Sakshi News home page

ఓటింగ్‌లో మహిళలే టాప్‌

Dec 18 2025 10:56 AM | Updated on Dec 18 2025 10:56 AM

ఓటింగ్‌లో మహిళలే టాప్‌

ఓటింగ్‌లో మహిళలే టాప్‌

పోలైన ఓట్లలో పురుషుల కన్నా

మహిళలే ఎక్కువ

పంచాయతీ పోరును శాసించిన

అతివలు!

నిజామాబాద్‌అర్బన్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్సాహంగా ఓటేసిన మహిళా ఓటర్లు తమలోని చైతన్యాన్ని చాటిచెప్పారు. చాలా గ్రామాల్లో అభ్యర్థుల జయాపజయాలను మహిళా ఓట్లే శాసిస్తాయని మొదటి నుంచి అనుకున్నట్లుగానే జరిగింది. మూడు విడతల్లో పల్లెపోరు సాగగా.. అన్ని దశల పోలింగ్‌లోనూ పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లే ఎక్కువ సంఖ్యలో పోలయ్యాయి.

డివిజన్‌ల వారీగా ఓటింగ్‌ ఇలా..

డివిజన్‌ మొత్తం ఓట్లు పోలైన ఓట్లు ఓటేసిన ఓటేసిన ఓటేసిన పోలింగ్‌

మహిళలు పురుషులు ఇతరులు శాతం

బోధన్‌ 2,42,723 1,97,492 1,05,282 92,210 00 81.37

నిజామాబాద్‌ 2,38,838 183219 1,06,737 76,479 03 76.71

ఆర్మూర్‌ 306795 2,34,546 1,37,555 9,69,90 01 76.45

మొత్తం 7,88,356 6,15,257 3,49,574 2,65,679 04 78.04

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement