దేశంలో బీజేపీ హవా
దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తోంది. తాజాగా బిహార్‌లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారత్ విశ్వగురు స్థానంలోకి వస్తోంది. రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా అవతరించింది. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నాయి. మరోవైపు దేశంలోని కొన్ని విచ్ఛిన్నకర శక్తులు విదేశీ కుట్రదారులకు సహకరిస్తున్నాయి. వీటన్నింటినీ దేశ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణలోనూ ఈసారి బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. – ధర్మపురి అర్వింద్, ఎంపీ
దేశంలో బీజేపీ హవా


