
ఏసీపీతో నేడు ‘సాక్షి’ ఫోన్‌ఇన్
దసరా సెలవుల్లో
ఊరెళ్తున్నారా.. అయితే ఇళ్లు జాగ్రత్త ! చోరీలకు అవకాశం లేకుండా మీరు తీసుకోవాల్సిన
జాగ్రత్తలు, పోలీసులకు సమాచారం ఇవ్వడం, ప్రయాణా ల్లో బ్లాక్ స్పాట్స్ వద్ద, నైట్ జర్నీలో ఇబ్బందులు కలగకుండా సలహాలు, సూచనల కోసం సాక్షి
నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డితో ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. మీరు ఫోన్ చేసి సలహాలు పొందవచ్చు.
తేది : 26–09–2025 (శుక్రవారం)
సమయం: ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు..
87126 59807
99484 03753
ఫోన్ నం :

ఏసీపీతో నేడు ‘సాక్షి’ ఫోన్‌ఇన్