వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. రాత్రి మంచు అధికంగా కురుస్తుంది. చలి తీవ్రత పెరుగుతుంది.
గంట గంటకూ పోలింగ్ ఇలా..
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో తుదివిడత ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. బాసర, భైంసా, కుభీర్, ముధోల్, తానూర్ మండలాల్లోని 124 సర్పంచ్, 791 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు మండలాల పరిధిలో 84.99 శాతం ఓటింగ్ నమోదయింది. అత్యధికంగా తానూర్ మండలంలో 90.28 శాతం మంది ఓటేశారు.
బాసర
మొత్తం ఓటర్లు: 14330
9 గంటల వరకు 3788(26.43)
11 గంటలకు 8997(62.78)
1 గంట వరకు 11875(82.87)
భైంసా
మొత్తం ఓటర్లు: 33970
9 గంటలకు 8,180(24.08)
11 గంటలకు 2,0527(60.43)
1 గంటలకు 28,501(83.90)
కుభీర్
మొత్తం ఓటర్లు : 38,793
9 గంటల వరకు 9,437(24.33)
11 గంటల వరకు 24,609(63.44)
1గంటల వరకు 32,663(84.20)
ముధోల్
మొత్తం ఓటర్లు : 27565
9 గంటల వరకు 7468(27.09)
11 గంటల వరకు 15513(56.28)
1 గంటల వరకు 22804(82.73)
తానూర్
మొత్తం ఓటర్లు 30,390
9 గంటల వరకు 9,111(29.98)
11 గంటల వరకు 20,315(66.85)
1 గంటల వరకు 27,435(90.28)
వాతావరణం


