వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గుతాయి. చలి పెరుగుతుంది. ఉదయం 9 గంటల వరకు చలిప్రభావం ఉంటుంది.
ఓటేసిన వృద్ధులు..
రక్షణే శ్రీరామ రక్ష
సింగరేణిలో ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయి. గతంతో పోల్చితే కంపెనీలో ప్రమాదాల
సంఖ్య తగ్గింది.
కుంటాల/లక్ష్మణచాంద: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో వృద్ధులు భారీగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. కుంటాల మండల కేంద్రంలో 103 ఏళ్ల బొంతల లసుంబాయి తన మనుమడు బొంతల పోశెట్టి సహాయంతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. సోన్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన 90 ఏళ్ల నర్సవ్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసింది.
ఓటు హక్కు వినియోగించుకున్న తల్లీ, కూతురు
వాతావరణం
వాతావరణం
వాతావరణం
వాతావరణం
వాతావరణం


