నిర్మల్
న్యూస్‌రీల్
‘జోనల్’ క్రీడలకు సిద్ధం
11వ జోనల్‌స్థాయి క్రీడాపోటీలకు లక్సెట్టిపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకు ల కళాశాల ముస్తాబైంది. కాళేశ్వరం జోన్ పరిధిలోని క్రీడాకారులు హాజరుకానున్నారు.
బాసర: వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ
నిర్మల్‌టౌన్/బాసర/సోన్: కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని జిల్లాలోని వివిధ ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బుధవారం తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. స్థానిక నాగేశ్వర వాడ శివాలయం, హరిహర క్షేత్రం, వెంకట్రది పేట్ శివాలయం, శివకోటి మందిరం, దేవరకోట దేవస్థానాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇంట్లో తులసి, ఉసిరి, జొన్నచెట్లకు పూజలు చేశారు. రాధాకష్ణ కళ్యాణం జరిపించారు. బాసరలో గోదావరినదికి మహా హారతి, జ్వాలాతోరణం పూజలు చేశారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజ లు చేయించారు. రూ.6 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయఈవో అంజనదేవి వెల్లడించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ పాల్గొన్నారు.
‘కార్తిక’ శోభ
నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్


