రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
తానూరు: ఆదిలాబాద్‌లో ఈ నెల 4న నిర్వహించిన జోనల్ స్థాయి రెజ్లింగ్ పోటీలో తానూరు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి సీహెచ్ బాలాజీ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు హెచ్‌ఎం సాయిబాబు బుధవారం తెలిపారు. అండర్–17, 45 కేజీల విభాగంలో ప్రతిభ కనబరిచి బంగారు పతకం కై వసం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
‘కడెం’ గేటు ఎత్తివేత
కడెం: కడెం పాజెక్టుకు బుధవారం 4,178 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ఇరిగేషన్ అధికారులు ఒక వరద గేటు ఎత్తి 4,478 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు ఉంది.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక


