
నిర్మల్
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025
‘ఇందిరమ్మ’ నిర్మాణాల పరిశీలన
నిర్మల్ రూరల్: మండలంలోని రత్నాపూర్ కాండ్లిలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బు ధవారం కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించా రు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు. ప నులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో గజానన్ పాల్గొన్నారు.
నిర్మల్‌లోని కాకతీయ యూనివర్సిటీ పీజీసెంటర్
వసతులున్నా..
వర్సిటీ ఇవ్వరా?
న్యూస్‌రీల్

నిర్మల్