బస్టాప్‌ల్లో ఇబ్బందే..! | - | Sakshi
Sakshi News home page

బస్టాప్‌ల్లో ఇబ్బందే..!

Mar 8 2025 1:30 AM | Updated on Mar 8 2025 1:28 AM

మంచిర్యాలఅర్బన్‌/మంచిర్యాలటౌన్‌/చెన్నూర్‌/నిర్మల్‌/వాంకిడి/బోథ్‌/ఆసిఫాబాద్‌రూరల్‌: మహిళలు, యువతులు, విద్యార్థినులు అవకాశాల ను అందిపుచ్చుకుంటూ అన్నిరంగాల్లో రాణిస్తున్నా రు. పురుషులకు దీటుగా పనులు చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ స మాజంలో అక్కడక్కడ మహిళలపై చిన్నచూపు ఉండడంతో అనేక అవకాశాలకు దూరమవుతున్నారు. పని ప్రదేశాల్లో వేధింపులు, ఆధిపత్య ధోరణులు మహిళలకు ప్రతిబంధకంగా మారుతున్నా యి. ఎక్కడ.. ఎవరితో వివక్షకు గురవుతున్నారనే అంశాలపై ‘సాక్షి’ మంచిర్యాలలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాలతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యార్థినులు, యువతులు, మ హిళలు 350మంది నుంచి సర్వే ద్వారా వివరాలు సేకరించింది. తెలియని వారు, ఆకతాయిలతో ఇక్కట్లు పడుతున్నట్లు తేల్చిచెప్పారు. బస్టాప్‌ల్లో అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వె ల్లడైంది. ఇళ్లలో ఆడ, మగ అనే వివక్ష లేదని, అభిప్రాయాలకు గౌరవం లభిస్తోందని స్పష్టమైంది.

సెల్‌ఫోన్‌లో వచ్చే మెస్సేజ్‌లతో 72

ఉంది 87

మీరు ఎక్కువగా ఇబ్బంది

పడుతున్న ప్రదేశం

తెలిసిన వారే.. 146

తెలియని

వారు

204

బస్టాప్‌లో

204

కాలేజీ లేదా ఆఫీసులో

74

బస్టాప్‌ల్లో ఇబ్బందే..!1
1/2

బస్టాప్‌ల్లో ఇబ్బందే..!

బస్టాప్‌ల్లో ఇబ్బందే..!2
2/2

బస్టాప్‌ల్లో ఇబ్బందే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement