టీఐఎఫ్‌ఏసీ– ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీం | Technology Information Forecasting and Assessment Council Notification 2021 | Sakshi
Sakshi News home page

టీఐఎఫ్‌ఏసీ– ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీం

Published Tue, Jul 6 2021 6:42 PM | Last Updated on Tue, Jul 6 2021 6:45 PM

Technology Information Forecasting and Assessment Council Notification 2021 - Sakshi

టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ కౌన్సిల్‌.. ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీంలో ప్రవేశాలకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ కౌన్సిల్‌(టీఐఎఫ్‌ఏసీ).. ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీంలో ప్రవేశాలకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీం–సీ: శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
అర్హతలు: మాస్టర్స్‌ ఇన్‌ సైన్స్‌/బ్యాచిలర్స్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌/టెక్నాలజీ ఉత్తీర్ణత.  
వయసు: 01.04.2021 నాటికి 27 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టయిపెండ్‌
► ఎమ్మెస్సీ(బేసిక్‌/అప్లయిడ్‌ సైన్సెస్‌)/బీటెక్‌/ఎంబీబీఎస్‌ తత్సమాన–నెలకు రూ.25వేలు. » ఎంఫిల్‌/ఎంటెక్‌/ఎంఫార్మా/ఎంవీఎస్సీ/తత్సమాన–నెలకు రూ.30వేలు. »    పీహెచ్‌డీ(బేసిక్‌/అప్లయిడ్‌ సైన్సెస్‌/తత్సమాన)–నెలకు రూ.35వేలు. 
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా  
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.07.2021
► వెబ్‌సైట్‌: https://tifac.org.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement